యంగ్ టైగర్ ఎన్టీఆర్ -స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల మద్య పోటీ తప్పేలా లేదు ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా ''టెంపర్ '' ని జనవరి 9న రిలీజ్ చేయాలనీ భావించారు ఆమేరకు వేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరిగాయి కూడా కానీ మద్య మద్యలో కొన్ని అవాంతరాలు రావడం దానికితోడు ఇటీవల ఎన్టీఆర్ అన్న జానకి రామ్ అకాల మృతి తో ఈ చిత్రం సకాలంలో వస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. దాంతో ఒకవేళ ఆలస్యమైతే జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి లో రిలీజ్ కానుంది అని అప్పుడే స్పెక్యులేశన్స్ మొదలయ్యాయి. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు బన్నీ. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ సినిమా లేటైతే ఎన్టీఆర్ కు బన్నీ కి మద్య పోటీ నెలకొనడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఎన్టీఆర్ టెంపర్ ముందుగా వస్తుందా లేక బన్నీ తో పోటీ కొస్తాడా
Sunday, 14 December 2014
ఎన్టీఆర్ కు అల్లు అర్జున్ కు పోటీ తప్పదా

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment