Wednesday, 10 December 2014

మగాళ్ళను లంగాగాళ్ళు అంటున్న ప్రియాంక

 

 

బాలీవుడ్ సెక్సీ భామ ప్రియాంక చోప్రా కి కోపం వచ్చింది ఒకేఒక ప్రశ్నతో అంతే .............. శివాలున అంతెత్తు లేచింది ,మగాళ్ళంతా లంగాలు కట్టుకొని తిరగాలని కోర్టు కేక్కుతా అంటూ మండిపడింది. ఇంతకీ ప్రియాంక చోప్రా కి అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసా ............... సినిమాలల్లో ఐటెం సాంగ్స్ చేసే వాళ్ళని వ్యభిచారిణి గా ముద్ర వేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు కదా దానిపై మీ కామెంట్ ఏంటి ? అలాగే మహిళల వస్త్ర ధారణ వల్లే ఆడవాళ్ళపై అత్యాచారాలు జరుగుతున్నా యని ప్రశ్నించడంతో శివాలున అంతెత్తు లేవడమే కాకుండా మగాళ్ళను లంగా గాళ్ళు అంటూ స్కర్టులు వేసుకున్నంత మాత్రానా రేప్ లు చేస్తారా అంటూ నేను కూడా కోర్టు కేక్కుతానూ మగాళ్ళను లంగాలు కట్టుకొని తిరగాలని ఆదేశించమని అడుగుతానని అంటోంది.

No comments:

Post a Comment