గోవిందుడు అందరి వాడెలే సినిమాతో మంచి హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ చిత్రం కోసం రెండు నెలలు గ్యాప్ తీసుకున్నాడు. తన నెక్స్ట్ సినిమా శ్రీను వైట్ల తో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . ఈ సినిమాకు కథ కుడా రెడీ అయిందని , అయితే ఈ కథ శ్రీను వైట్ల నే సమకుర్చాడని సమాచారం . ఇంతకూ ముందు ఈ సినిమాకు కోన వెంకట్ ఇస్తాడని అనుకున్నారు . గత కొన్ని రోజులుగా వీరిమద్య సక్యత లేదన్న విషయం తెలిసిందే . ఇదిలా ఉండగా ఎలాగైనా కోనవెంకట్ లేకుండా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు శ్రీను వైట్ల . అందుకనే ఈ సినిమాకోసం టెక్నిషియన్స్ ను కుడా మార్చనున్నాడు . ఈ చిత్రం డిసెంబర్ మూడో వారం లో ప్రారంబం అయ్యే అవకాశం ఉంది .
Wednesday, 3 December 2014
రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా శ్రీను వైట్ల తో.
గోవిందుడు అందరి వాడెలే సినిమాతో మంచి హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ చిత్రం కోసం రెండు నెలలు గ్యాప్ తీసుకున్నాడు. తన నెక్స్ట్ సినిమా శ్రీను వైట్ల తో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . ఈ సినిమాకు కథ కుడా రెడీ అయిందని , అయితే ఈ కథ శ్రీను వైట్ల నే సమకుర్చాడని సమాచారం . ఇంతకూ ముందు ఈ సినిమాకు కోన వెంకట్ ఇస్తాడని అనుకున్నారు . గత కొన్ని రోజులుగా వీరిమద్య సక్యత లేదన్న విషయం తెలిసిందే . ఇదిలా ఉండగా ఎలాగైనా కోనవెంకట్ లేకుండా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు శ్రీను వైట్ల . అందుకనే ఈ సినిమాకోసం టెక్నిషియన్స్ ను కుడా మార్చనున్నాడు . ఈ చిత్రం డిసెంబర్ మూడో వారం లో ప్రారంబం అయ్యే అవకాశం ఉంది .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment