Wednesday, 3 December 2014

శింబుతో చిందేయనున్న మాజీ భామలు.

                                   

అప్పట్లో హీరోయిన్స్ గా ఒక ఉపు ఉపెసి ఈ మధ్యే పెళ్లి చేసుకున్న మాజీ భామలకు ఈ మద్య క్రేజ్ ఎక్కువయ్యింది . కొందరు సెకండ్ ఇన్నిగ్స్ ప్రారంబించి దున్నేస్తున్నారు కుడా . ఇంతకి విషయం ఏమిటంటే ప్రత్యెక పాట అదేనండి ఐటెం సాంగ్ లో క్రేజీ హీరోయిన్స్ తో స్తేప్పులేయిస్తారు కాని ఈ కుర్ర హీరో మాత్రం మాజీ భామలె కావాలని వారితో ఈ పాటలో డాన్సు చేయిస్తున్నాడు . అతడే సంచలన హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న లవర్స్ బాయ్ శింబు . ఈయన హీరోగా రూపొందుతున్న వాలు సినిమాలో ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది . ఆ పాటలో హన్సిక చేయనని , ఇచ్చిన డేట్స్ అయిపోయాయని చెప్పడం తో ఆ పాటలో మాజీ భామలైన సిమ్రాన్ , మీనాలతో చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు . ఈ సాంగ్ లో స్టెప్స్ వేయడానికి వీరిద్దరూ కుడా రెడీ అన్నారని తెలిసింది .

No comments:

Post a Comment