ఓ యంగ్ హీరో సాలిడ్ అందాలభామ అనుష్క ని బుట్టలో పడేయ్యాలని తెగ తాపత్రయపడుతుండటంతో ఆ హీరో ప్రయత్నాలని చూసిన అనుష్క ఆ హీరోకి దిమ్మ తిరిగేలా ''అన్నయ్యా '' అని పిలిచిందట ! అనుష్క ని లైన్ లో పడేయ్యాలని పడరాని పాట్లు పడుతున్న సమయంలో అన్నయ్య అని అనడంతో కత్తి వేటుకి చుక్క రక్తం లేని వాడిలా తెల్ల మొహం వేసాడట . ఈ వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో తెగ హల్చల్ చేస్తోంది. తెగ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ యువ హీరో ఎవరు ? అని . ఐతే గతంలో కూడా యంగ్ హీరో నాగచైతన్య -అనుష్క ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . ఐతే అప్పట్లో ఆ వార్తలు విని తెగ నవ్వుకున్నారట మరి ఈ యువ హీరో గురించి అసలు నిజం ఎప్పుడు తెలుస్తుందో చూడాలి .
Monday, 1 December 2014
హీరోని అన్నయ్యా అందట .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment