Monday, 1 December 2014

మహేష్ తో బాలీవుడ్ దర్శకుడు.

                                             


 
బాలీవుడ్ దర్శకునితో మహేష్ బాబుకు పనేమిటి అనుకుంటున్నారా ? ఆ మద్య మర్ద్ ( మహిళలలను గౌరవిద్దాం అనే కాన్సెప్ట్ తో రూపొందిన ) ఫిలిం లో మహేష్ నటించిన విషయం తెలిసిందే . ఆ ఫిలిం రుపొందిoచిన దర్శకుడు ఫర్హాన్ అక్తర్ మహేష్ బాబు ను కలవడానికి హైదరాబాద్ వచ్చాడట . అయన మహేష్ ని కలిసి మరి ఎ ప్రాజెక్ట్ విషయం పై చర్చిస్తారో అనే విషయం పై ఆసక్తి నెలకొంది . ఒకవేళ మహేష్ తో అయన బాలీవుడ్ లో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడో లేదా మరో షార్ట్ ఫిలిం రూపొందించే ప్రయత్నం చేస్తున్నాడో చూడాలి . ఏది ఏమైనా ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . మరి దీని గురించి తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే .

No comments:

Post a Comment