Sunday, 30 November 2014

నా మరణమే నాకు రిలాక్సేషన్ --- రవితేజ.

 


    నా మరణమే నాకు రిలాక్సేషన్ తప్ప నేను మాత్రం ఎప్పుడు రిలాక్స్ అయ్యే ప్రశ్నే లేదని నిరంతరం పనిచేయడమే నా పనని అన్నారు మాస్ మహారాజ్ రవితేజ. ఇటీవల ఓ పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన సినీ జీవితాన్ని గురించి వివరిస్తున్న క్రమంలో పై విధంగా స్పందించాడు. నేను చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చానని కష్టం విలువ ఏంటో బాగా తెలుసనీ అందుకే రిలాక్స్ అయ్యే ప్రశ్నే లేదని నిరంతరం పని చేసుకుంటూ పోవడమే నా పని అని అన్నారు. నెగెటివ్ గా ఆలోచించడం కానీ డల్ గా ఉండటం కానీ తర్వాత చేద్దాం లే అని ఆలోచించడం నా డిక్షనరీ లోనే లేదని అలా ఆలోచించడం వల్ల జీవితంలో ముందుకు సాగలేమని అన్నారు ఎనర్జిటిక్ హీరో రవితేజ.

No comments:

Post a Comment