మల్టీ స్టారర్ చిత్రాలకు కొత్త ఊపునిచ్చిన చిత్రం ''గోపాల గోపాల''. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -విక్టరీ వెంకటేష్ లు కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అత్యధిక సెంటర్ లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ,సెకండ్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతుండగా పవర్ స్టార్ మోడరన్ శ్రీకృష్ణుడి గా నటిస్తుండటం వల్ల సినిమా రేంజ్ పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ భగవంతుడిగా నటిసుండగా వెంకటేష్ గోపాలుడి భక్తుడిగా తర్వాత భగవంతుడి పైనే కేసు వేసే భక్తుడిగా నటిస్తున్నాడు. వెంకటేష్ సరసన శ్రియ శరన్ నటిస్తోంది. వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ఉండటం వల్ల గోపాల గోపాల పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డాలీ దర్శకత్వం వహించగా సురేష్ బాబు ,శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Friday, 19 December 2014
జనవరి 14న వస్తున్నపవర్ స్టార్ గోపాల గోపాల

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment