Friday, 19 December 2014

టాలీవుడ్ లోనే మహేష్ నెంబర్ వన్





టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సంపాదన టాలీవుడ్ స్టార్స్ అందరిలోనూ ఎక్కువే సంపాదిస్తున్నట్టు ఫోర్బ్స్ పత్రిక తెలిపింది . అయితే ఏడాది కాలం లో ఎవరి సంపాదన ఎలా ఉందన్న విషయం పై ఈ లిస్టు తయారు చేసిన ఈ సంస్త ఇండియ వ్యాప్తంగా ఈ లిస్టు ను తయారు చేస్తే అందులో మహేష్ 30 వ స్తానం లో ఉన్నాడు . మహేష్ బాబు ఏడాదికి 51 కోట్లు సంపాదిస్తున్నట్టు ఆ పత్రిక తెలిపింది . మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా యాడ్స్ పై కుడా బాగానే సంపాదిస్తున్నాడు . మహేష్ బాబు తరువాత సౌత్ లో పవర్ స్టార్ 32 వ ప్లేస్ లోను ఉన్నాడు

No comments:

Post a Comment