Monday, 3 November 2014

రోజంతా నిద్ర లేని అందాల భామ.

                               
 



అందానికే అందం ,ముగ్ద మనోహరమైన రూపం ఐశ్వర్యా రాయ్ సొంతం. అటువంటి అందాల ముద్దుగుమ్మ కి ఒక రోజంతా నిద్ర లేదట ! దాదాపు 24గంటలపాటు నిద్ర లేకుండా ఏం చేసింది ఉంటుందా అని ఆలోచిస్తున్నారా ? ఐతే వేరేలా ఆలోచించకండి ఎందుకంటే ఈ అందాల బొమ్మ పుట్టినరోజు నవంబర్ 1 కావడంతో 31రాత్రి నుండే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంటికి కొంతమంది క్యూ కట్టారట. ఇక మరికొంతమంది ఫోన్ లో గ్రీటింగ్స్ చెబుతూ ఈ భామకి నిద్ర లేకుండా చేసారట ! ఇక ఎలాగూ నవంబర్ 1న హడావుడి ఎలాగూ ఉంటుంది కదా ఇలా మొత్తమ్మీద ఒకరోజంతా నిద్ర లేకుండా గడపాల్సి వచ్చింది అని చెబుతోంది ఇప్పటికి వన్నె తరగని అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాయ్.

No comments:

Post a Comment