లెజెండ్ తరువాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటిసున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది . సత్యదేవ దర్శకత్వం లో రూపొందే ఈ చిత్రం లో హీరోయిన్ గా హాట్ భామ త్రిష నటిస్తుంది . అయితే ఈ చిత్రానికి ఇప్పటికే రకరకల పేర్లు అనుకున్నప్పటికీ ఇంకా ఎ టైటిల్ ఫైనల్ కాలేదు . లేటెస్ట్ గా లయన్ అనే టైటిల్ పెట్టె అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది . అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ డిసెంబర్ 6 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం లెజెండ్ కంటే భారి హిట్ అవుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి . మరి ఈ ఫస్ట్ లుక్ కోసం ఇప్పటికే బాలయ్య అభిమానులు తెగ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు .
Sunday, 30 November 2014
బాలయ్య సినిమా లయన్.

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment