రభస తరువాత ఎన్టిఆర్ నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుగుతుంది . ఎన్టీఆర్-పూరి కాంబినేషన్ లో తయారవుతున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. ఈ సినిమాపై ఇప్పటికే చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి . గతవారం ఈ సినిమా పస్ట్ లుక్ వస్తుందని వార్తలు వినవచ్చాయి. అయితే రాలేదు. టైటిల్ పెట్టిన తరువాత ఫస్ట్ లుక్ ఇద్దామని హీరో, డైరక్టర్ అనడంతో ఆగిపోయినట్లు తెలిసింది. రెండు మూడు టైటిళ్లు పరిశీలిస్తున్నారు. వాటిలో ఒకటి ఫైనల్ చేసి ఈనెల 3న ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని తెలిసింది . ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. కాజల్ కథానాయికగా నటిస్తుంది .
Sunday, 2 November 2014
ఎన్టిఆర్ పురిల సినిమా ఫస్ట్ లుక్.
రభస తరువాత ఎన్టిఆర్ నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుగుతుంది . ఎన్టీఆర్-పూరి కాంబినేషన్ లో తయారవుతున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. ఈ సినిమాపై ఇప్పటికే చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి . గతవారం ఈ సినిమా పస్ట్ లుక్ వస్తుందని వార్తలు వినవచ్చాయి. అయితే రాలేదు. టైటిల్ పెట్టిన తరువాత ఫస్ట్ లుక్ ఇద్దామని హీరో, డైరక్టర్ అనడంతో ఆగిపోయినట్లు తెలిసింది. రెండు మూడు టైటిళ్లు పరిశీలిస్తున్నారు. వాటిలో ఒకటి ఫైనల్ చేసి ఈనెల 3న ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని తెలిసింది . ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. కాజల్ కథానాయికగా నటిస్తుంది .
Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment