సౌత్ లో కుడా తన హవా చూపించాలని తేగా ఆరాట పడ్డ హాట్ భామ సన్నీ లియోన్ కు కరెంటు తీగ తగిలి షాక్ కొట్టిందట? ఇంతకి విషయం ఏమిటంటే .. మంచుమనోజ్ హీరోగా రూపొందిన ‘‘కరెంట్ తీగ’’ సినిమాలో సన్నీలియోన్ ఓ కీలకపాత్ర పోషిoచిన విషయం తెలిసిందే! ఇందులో ఈ అమ్మడు టీచర్ పాత్రలో నటిస్తూనే.. హాట్ ఐటెంసాంగులోనూ నృత్యించింది. ఈ అమ్మడికి నిజంగానే ‘‘కరెంట్ తీగ’’ షాక్కొట్టిందని వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని స్వయంగానే తన ట్విటర్ లో పేర్కొని ఆవేదన వ్యక్తం చేసింది శృంగారతార ! ఇంతకుమునుపెన్నడు తనకు ఇటువంటి అనుభవం ఎదురుకాలేదని.. ‘‘కరెంటు తీగ’’ సినిమా తర్వాతే ఈ అమ్మడికి ఆ షాక్ తగిలిందని.. అది తనను ఎంతగానో బాధిస్తోందని వెళ్లగక్కుతోందని రకరకాలుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. సన్నీలియోన్ బాలీవుడ్ లో నటించిన అన్ని సినిమాల ప్రమోషన్లలో పాల్గొని ఆ సినిమా సక్సెస్ కు తనవంతు కృషి చేసింది. కానీ టాలీవుడ్ లోకి ‘‘కరెంట్ తీగ’’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ సినిమా ప్రమోషన్ కోసం ఇప్పటివరకు ఏ ఒక్క ఫంక్షన్ లోనూ పాల్గొనలేదు. తనక్కావాల్సిన 75 లక్షల రెమ్యునరేషన్ చెక్కేసింది కానీ.. మళ్లీ తిరిగి ఇటువైపే చూడలేదు. లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమాలో సన్నీ పాటకు రెస్పాన్స్ మాములుగానే ఉండట. అంటే కాకుండా ఈ సినిమాకు సన్నీ పెద్దగా హెల్ప్ కాలేదని . సినిమాకు కుడా కరెంటు తగ్గిందని అంటున్నారు జనాలు.
Sunday, 2 November 2014
సన్నీ కి కరంట్ షాక్ కొట్టిందా!

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment