బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ ఊపిరి తిత్తుల వ్యాధితో ఆదివారం అర్ధరాత్రి కన్నుమూసారు. 64 సంవత్సరాల వయస్సు ఉన్నసదాశివ్ కి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న సదాశివ్ అమ్రాపుర్కర్ ఆదివారం అర్ధరాత్రి 2.45 నిమిషాలకు మృతి చెందినట్లు,అంత్యక్రియలను స్వగ్రామమైన ఆహ్మద్ నగర్ లో నిర్వహిస్తామని ఆయన కూతురు రీమా వెల్లడించారు.''అర్ధ్'' చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించిన సదాశివ్ అమ్రాపుర్కర్ ''సడక్'' చిత్రం ద్వారా విలన్ గా ఖ్యాతి గాంచాడు. అంఖే, ఇష్క్, కూలీ నెంబర్ 1, గుప్త్ చిత్రాల్లో నటించి అభిమానులను అలరించారు.
Monday, 3 November 2014
బాలీవుడ్ నటుడి కన్నుమూత.

Labels:
BOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment