పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాశీ వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఐతే కాశీ వెళుతుంది తీర్ద యాత్రల కోసం కాదు తన సీనియర్ అయిన విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్ కోసం కాశీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాశీ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడంతో ''గోపాల గోపాల '' పూర్తి అవుతుందని అంటు న్నారు. పవర్ స్టార్ మోడ్రన్ కృష్ణుడి గా నటిస్తున్న ఈ చిత్రంలో భక్తుడిగా ,భగవంతుడిపై పోరాడే గోపాలుడి గా నటిస్తున్నారు వెంకటేష్. వెంకీ సరసన శ్రియా నటిస్తుండగా ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు సురేష్ బాబు ,శరత్ మరార్.
Monday, 3 November 2014
కాశీ వెళ్లనున్న పవన్ కళ్యాణ్ .

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment