క్రేజీ భామ సమంతా కు ఈ దీపావళి మంచి ఆనందాన్ని ఇచ్చింది ? ఎందుకంటే దీపావళికి రిలీజైన ‘కత్తి’ సినిమా మంచి హిట్టవడంతో సమంత తెగ హ్యాపీగా ఫీలైపోతోంది. టాలీవుడ్ లో సమంత నెంబర్ వన్ పొజిషన్ అయినప్పటికీ, కోలీవుడ్ లో కత్తి మూవీ రిలీజ్ ముందు వరకూ ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. కోలీవుడ్ లో ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి . ఈమధ్య విడుదలైన ‘అంజాన్’ సినిమా భారీ అపజయాన్ని పొందడంతో, అప్పట్లో ఆమె బాగా అప్సెట్ అయింది. తమిళంలో సక్సెస్ అవ్వాలన్న కోరిక, కోరికలాగే మిగిలిపోతుందేమోనని సమంత భయపడింది కూడా. అయితే తాజాగా విజయ్ తో ఆమె చేసిన ‘కత్తి’ కలెక్షన్లలో రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో అమ్మడు ఖుషీ అయిపోతోంది. ప్రస్తుతం అమెరికాలో వున్న ఈ భామ ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ, అందరికీ థ్యాంక్స్ కూడా చెప్పింది. అంతే కాకుండా తను మరో సారి విజయ్ తో నటించేందుకు సిద్ధంగా ఉందని అఫిషియల్ గా చెప్పుకొచ్చింది. విజయ్ తో పని చేస్తున్నంత కాలం, తనకి సమయమే తెలియడం లేదంటూ, విజయ్ పై పొగడ్తల జల్లుని కురిపిస్తుంది. ఈ సంతోషంలో సమంత, విజయ్ కి ఓపెన్ ఆఫర్ కూడ ఇచ్చింది. ఒక వేళ విజయ్ సరసన మరోసారి నటిస్తే, కచ్ఛితంగా తనకి లిప్ లాక్ ఇస్తానని అంటుంది. దీంతో కోలీవుడ్ లో సమంత టాపిక్, హాట్ న్యూస్ గా మారింది. మొత్తంగా సమంత నుండి లిప్ లాక్ ఆఫర్ ని అందుకున్న విజయ్ మరి ఆ లిప్ లాక్ కోరికని తీరుస్తాడో? లేదో? చూడాలి.
Tuesday, 28 October 2014
ఆ హీరోకైతే లిప్ లాక్ ఇస్తానన్న సమంతా!

Labels:
KOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment