మన్మధుడు అక్కినేని నాగార్జున అల్లు అర్జున్ ని సవాల్ చేస్తున్నాడు. సవాల్ అనగానే ఇదేదో ఇద్దరి మద్య పోటీ అనుకోవద్దు. అసలు విషయం ఏమిటంటే ఈమధ్య స్వచ్చ భారత్ అనే కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. దాంతో అనిల్ అంబానీ విసిరిన సవాల్ ని స్వీకరించి తన కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున తర్వాత అల్లు అర్జున్ ని నామినేట్ చేసాడు. ఈ స్వచ్చ భారత్ లో పాల్గొనాల్సిందిగా అల్లు అర్జున్ తో పాటు కన్నడ నటుడు ,ఈగ విలన్ సుదీప్ ,పుల్లెల గోపీచంద్ లను సవాల్ చేసాడు నాగార్జున. మరి నాగ్ విసిరినా సవాల్ ని అల్లు అర్జున్ ఎప్పుడు స్వీకరిస్తాడో చూడాలి
Tuesday, 28 October 2014
అల్లు అర్జున్ కి సవాల్ విసిరిన నాగార్జున
మన్మధుడు అక్కినేని నాగార్జున అల్లు అర్జున్ ని సవాల్ చేస్తున్నాడు. సవాల్ అనగానే ఇదేదో ఇద్దరి మద్య పోటీ అనుకోవద్దు. అసలు విషయం ఏమిటంటే ఈమధ్య స్వచ్చ భారత్ అనే కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. దాంతో అనిల్ అంబానీ విసిరిన సవాల్ ని స్వీకరించి తన కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున తర్వాత అల్లు అర్జున్ ని నామినేట్ చేసాడు. ఈ స్వచ్చ భారత్ లో పాల్గొనాల్సిందిగా అల్లు అర్జున్ తో పాటు కన్నడ నటుడు ,ఈగ విలన్ సుదీప్ ,పుల్లెల గోపీచంద్ లను సవాల్ చేసాడు నాగార్జున. మరి నాగ్ విసిరినా సవాల్ ని అల్లు అర్జున్ ఎప్పుడు స్వీకరిస్తాడో చూడాలి
Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment