Sunday, 26 October 2014

వారిద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగిందా ?

                     




గత కొన్ని రోజులుగా వారి ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే . ఇనాళ్లు చాటుమాటుగా తిరిగుతూ మీడియా కంట పడుతూ వచ్చిన యువ జంట ఇకపై ఒక్కటి కానున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తుంది ? ఇంతకి ఆ జంట ఎవరనుకుంటున్నారా ! ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ప్రముఖ బాలివుడ్ నటి అనుష్క శర్మలు.  గత కోంత కాలంగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ అప్పడప్పడు అవుటింగ్ లకు వెళ్తూ మీడియా కంట పడుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇద్దరు సెలబ్రీల తల్లిదండ్రులు ఈ మధ్య ముంబైలో కలిశారట. ఇద్దరి పెళ్లి విషయమై చర్చలు జరిపారట, సరిగా వెస్ట్ ఇండీస్ అయితే ఈ విషయమై ఇద్దరు సెలబ్రీటీలు దాటవేత దోరణిని అవలంబిస్తున్నారట. మళ్లీ మీడియా ఎందుకు అనుకున్నారో ఏమో..ఇక మీదట అన్నీ మా తల్లిదండ్రులే చేయాలనుకున్నారో ఏమో. ఎక్కడ మీడియా కనబడినా తప్పించుకు తిరుగుతన్నారని టాక్.

No comments:

Post a Comment