బాలీవుడ్ హాట్ భామ పీకే చిత్ర హీరోయిన్ అనుష్క శర్మ తాను కూడా కేవలం రేడియో అడ్డు పెట్టుకుని దర్శనమివ్వబోతున్నానని ప్రకటించింది. అనుష్క అలా అనడంతో ఆమె కూడా నగ్నంగా దర్శనమిస్తుందని అభిమానులు ఆశ పడ్డారు. అయితే అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ అనుస్క పోలీస్ యూనిఫాంలో రేడియో తగిలించుకుని దర్శనమిచ్చింది. అమీర్ ఖాన్ తాజా సినిమా ‘పికె’ కు సంబంధించి ఆ మధ్య విడుదలైన న్యూడ్ లుక్ పోస్టర్ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లో అమీర్ ఖాన్ నగ్న అవతారంలో కేవలం రేడియో అడ్డం పెట్టుకుని దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే . అయితే అపుడు అభిమానులను నిరాశ పరిచిన అనుష్క మరో రకంగా నగ్నంగా కనిపించింది. పీకె టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అమీర్ ఖాన్ నగ్న కటౌట్ వద్ద నిల్చొని అభిమానుల కోరిక తీర్చింది. రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో ’3 ఇడియెట్స్’ తర్వాత ‘పీకే’ చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నారు.
Sunday, 26 October 2014
అనుష్క పీకే సినిమా కోసం ఇలా పోజిచ్చింది.

Labels:
BOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment