రామ్ గోపాల్ వర్మ తాజాగా రూపొందిస్తున్న చిత్రం ''శ్రీదేవి ''. ముందుగా ఈ చిత్రానికి ''సావిత్రి '' అని పేరు పెట్టినప్పటికీ ఆ పేరు పట్ల మహిళా సంఘాలతో పాటు ఆ టైటిల్ మరొకరి చేతిలో ఉండటం తో ''శ్రీదేవి '' గా మార్చుకున్నాడు. ఇక ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో పూనం కౌర్ ని సంప్రదించగా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకుందట తీరా రెండు రోజులు షూటింగ్ కూడా చేసాక కానీ ఆ భామకి అసలు విషయం తెలియలేదట ! ఈ భామతో రొమాన్స్ చేసేది పదేళ్ళ కుర్రాడట దాంతో షాక్ కి గురైన పూనం ఛీ! పాడు పదేళ్ళ కుర్రాడితోనా అంటూ ఆ సినిమా నుండి తప్పుకుందట పూనం. అందాలను ఆరబోయడానికి ఈ భామ రెడీ అయినప్పటికీ పదేళ్ళ కుర్రాడితో రొమాన్స్ అనగానే భయపడి పోయి తప్పుకుని మంచి పనే చేసింది అంటున్నారు.
Thursday, 30 October 2014
షాక్ కి గురైన పూనంకౌర్.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment