బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కి మాఫియా నుండి బెదిరింపులు వచ్చాయట ! అందుకే తన భార్యా పిల్లల రక్షణ కోసం బాద్ షా తగు చర్యలు తీసుకున్నాడు. బాలీవుడ్ నటీనటులకు గతంలో కూడా మాఫియా నుండి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా షారుఖ్ కుటుంబానికి కూడా ఈ బెదిరింపులు రావడంతో ముందు జాగ్రత్త చర్య గా తన శ్రీమతి గౌరీ ఖాన్ కి బుల్లెట్ ప్రూఫ్ కారుని బహుకరించాడు. అలాగే రక్షణగా కొంతమంది బాడీ గార్డ్స్ ని కూడా ఏర్పాటు చేసాడు షారుఖ్. మాఫియా వాళ్ళు ఏ క్షణాన ఏం చేస్తారో తెలియదు కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ కారుని ఏర్పాటు చేసాడు. అలాగేముంబై పొలిసు కమీషనర్ ని కూడా కలిసి రక్షణ కలిపించాల్సిందిగా కోరాడట.
Thursday, 30 October 2014
బాద్ షా భార్య కు మాఫియానుండి బెదిరింపులు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కి మాఫియా నుండి బెదిరింపులు వచ్చాయట ! అందుకే తన భార్యా పిల్లల రక్షణ కోసం బాద్ షా తగు చర్యలు తీసుకున్నాడు. బాలీవుడ్ నటీనటులకు గతంలో కూడా మాఫియా నుండి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా షారుఖ్ కుటుంబానికి కూడా ఈ బెదిరింపులు రావడంతో ముందు జాగ్రత్త చర్య గా తన శ్రీమతి గౌరీ ఖాన్ కి బుల్లెట్ ప్రూఫ్ కారుని బహుకరించాడు. అలాగే రక్షణగా కొంతమంది బాడీ గార్డ్స్ ని కూడా ఏర్పాటు చేసాడు షారుఖ్. మాఫియా వాళ్ళు ఏ క్షణాన ఏం చేస్తారో తెలియదు కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ కారుని ఏర్పాటు చేసాడు. అలాగేముంబై పొలిసు కమీషనర్ ని కూడా కలిసి రక్షణ కలిపించాల్సిందిగా కోరాడట.
Labels:
BOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment