యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పూరి జగన్నాద్ చేస్తున్న చిత్రం ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఐతే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ కావడం కోసం పబ్ కెల్లి మస్త్ గా తాగేసి చిందేస్తున్నారు దర్శకులు పూరి అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ అలాగే విలన్ గా నటిస్తున్న ప్రకాష్ రాజ్. షూటింగ్ కష్టాన్ని మర్చిపోయి మరింత జోష్ ని పెంచుకోవడానికి పబ్ కెల్లి ఎంజాయ్ చేసిందట కాజల్. ఈ విషయాన్నీ ఎవరో చెప్పకుండా తనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పైగా ఎన్టీఆర్ వట్టి అమాయకుడు అంటూ కామెంట్ చేస్తోంది. వీళ్ళు ముగ్గురూ మంచి జోష్ తో ఆ పబ్ లో పాల్గొనగా ఎన్టీఆర్ మాత్రం రాముడు మంచి బాలుడు లాగా ఓ మూలాన కూర్చున్నాడట ! అదీ విషయం.
Thursday, 30 October 2014
ఎన్టీఆర్ వట్టి అమాయకుడు అంటున్న భామ.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment