ఉండీ లేనట్లుగా ఉండే సన్నని నడుము సుందరి ఇలియానా బాలీవుడ్ కి వెళ్ళాక బాగానే రెచ్చిపోతోంది. మనదగ్గర పొదుపుగా అందాలను చూపిన ఈ గోవా భామ బాలీవుడ్ లో మాత్రం ఏమాత్రం అడ్డూ అదుపు లేకుండా ఉన్నవన్నీ చూపిస్తూ పిచ్చేక్కిస్తోంది. ఇటీవలే హాట్ బికినీ వేసి సంచలనం రేపిన ఈ భామ తాజాగా సైఫ్ ఆలీఖాన్ తో నటిస్తున్న చిత్రం ''హ్యాపీ ఎండింగ్''. ఆ చిత్రంలో బెడ్ రూం లో శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించిందట ఈ గోవా భామ. సెకండ్ హ్యాండ్ సైఫ్ ఆలీఖాన్ తో బెడ్ పైన కింద మీద పడుతూ కౌగిలింతలతో ,ముద్దులతో బాగానే రెచ్చిపోయి రసిక ప్రేక్షకులకు నయనానందం కలిగించనున్నారట !బెడ్ రూం సీన్లన్నీ చాలా చాలా హాట్ గా రూపొందాయట !ఈ చిత్రం నవంబర్ 21న రిలీజ్ కానుంది. రిలీజ్ అయిన తర్వాత మరెంత సంచలనం సృస్టించనుందో చూడాలి.
Thursday, 30 October 2014
శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయిన ఇలియానా.

Labels:
BOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment