Thursday, 30 October 2014

టబు హంతకురాల?


                                    


40ప్లస్ అందాలతో ఇంకా వెండితెరపై దూసుకుపోతున్న హాట్ భామ టబు హంతకురాలిగా నటించడానికి రెడీ అవుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసు ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించడానికి విశాల్ భరద్వాజ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆరుషి తల్లిగా టబు నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.కుటుంబ పరువు కోసం ఆరుషి ని తల్లి దండ్రులే హత్య చేసారనే విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఆధారంగా చిత్రాన్ని నిర్మించాలని భావించిన వెంటనే టబు ని కలిసి కథ ని వివరించారట ! ఇక టబు కూడా ఆరుషి తల్లి పాత్రలో నటించడానికి ఒప్పుకుందట . ఈ చిత్రంలో టబు హంతకురాలి గా నటించనుంది.

No comments:

Post a Comment