Tuesday, 28 October 2014

లుంగి డ్యాన్స్ చేసిన సన్నీ లియోన్.

                                             


పోర్న్ భామ సన్నీ లియోన్ లుంగి డ్యాన్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తుందని నమ్మకంగా ఉన్నాడు మంచు విష్ణు. మంచు మనోజ్ హీరోగా మంచు విష్ణు నిర్మించిన చిత్రం ''కరెంట్ తీగ ''. ఈ చిత్రం ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మంచు విష్ణు.ఇక షారుఖ్ సినిమా ''చెన్నై ఎక్స్ ప్రెస్ '' చిత్రంలో లుంగి డ్యాన్స్ పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే ఈ కరెంట్ తీగ చిత్రంలో కూడా పోర్న్ భామ సన్నీ లియోన్ చేత లుంగీ కట్టించి మరీ మనోజ్ చంక నేక్కించారు. సన్నీ పాట ఈ చిత్రానికి హైలెట్ అవుతుందని ఆశగా ఉన్నారు. ఇక నెట్ లో సన్నీ ని వెదికే రసిక ప్రేక్షకులు ఎక్కువే కావడంతో సన్నీ నటించినమొదటి  తెలుగు సినిమా కావడంతో తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు ఆ చిత్ర యూనిట్ .

No comments:

Post a Comment