Tuesday, 28 October 2014

ముద్దంటే పడి చస్తోన్నభామ రెజీనా.


                                   


ముద్దంటే చేదా .....  నీకా ఉద్దేశ్యం లేదా ..... ! అని అన్నాడో మహాను భావుడు. ఆ మహానుభావుడి సలహా ప్రకారం ముద్దంటే చేదు కాదని నాకా ఉద్దేశ్యం ఉందని చాటి చెబుతోంది హాట్ భామ రెజీనా. ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాల్లో ఘాటు లిప్ లాక్ సీన్లని చేసి ప్రేక్షకుల గుండెల్లో మంటలు రేపుతోంది ఈ భామ. ఇప్పటికే రెండుసార్లు సందీప్ కిషన్ కి ఘాటు లిప్ కిస్ ఇచ్చిన ఈ భామ రవితేజ తో కూడా లిప్ లాక్ చేసి తన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పింది. ఇక తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కూడా లిప్ లాక్ చేసిందని తెలుస్తోంది. సాయి తో చేస్తున్న చిత్రం ''పిల్లా నువ్వు లేని జీవితం ''. ఆ చిత్ర ట్రైలర్ లో సాయి కి ఘాటు లిప్ ని అందిస్తూ దొరికి పోయింది. ఈ ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏతా వాతా చెప్పేది ఏంటంటే ఈ భామకి ముద్దంటే మహా మోజు అందుకే అధర మధురాలను జుర్రుకోవడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు రెజీనా .

No comments:

Post a Comment