అత్తారింటికి దారేది సినిమా తరువాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది ? అయితే గోవిందుడు అందరి వాడెలే సినిమా తో హిట్ కొట్టిన చరణ్ నెక్స్ట్ సినిమా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు . అయితే నెక్స్ట్ సినిమా ను బండ్ల గణేష్ తో చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం . ఇప్పటికే వీరిమద్య కథ చర్చలు జరుగుతున్నట్టు సమాచారం ? ప్రస్తుతం బండ్ల గణేష్ ప్రస్తుతం ఎన్టిఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . మరి ఈ సినిమా తరువాత రామ్ చరణ్ - త్రివిక్రమ్ లతో చేసే సినిమా ఉండొచ్చు అని అనుకుంటున్నారు సినీ జనాలు ?
Sunday, 26 October 2014
త్రివిక్రమ్ తో రామ్ చరణ్ సినిమా?

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment