ఆటోనగర్ సూర్య తర్వాత దర్శకుడు దేవా కట్టా ఓ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ ఏడాది, తమిళంలో పెద్ద హిట్టయిన ‘అరిమా నంబి’ చిత్రాన్ని తెలుగులో ఆయన రీమేక్ చేయనున్నాడు. ఈ రీమేక్ లో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘అరిమా నంబి’లో విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆనంద్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట ప్రేక్షకాదరణ పొందటంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మంచు విష్ణు సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం.
Friday, 31 October 2014
మంచు విష్ణుతో దర్శకుడు దేవా కట్టా.
ఆటోనగర్ సూర్య తర్వాత దర్శకుడు దేవా కట్టా ఓ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ ఏడాది, తమిళంలో పెద్ద హిట్టయిన ‘అరిమా నంబి’ చిత్రాన్ని తెలుగులో ఆయన రీమేక్ చేయనున్నాడు. ఈ రీమేక్ లో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘అరిమా నంబి’లో విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆనంద్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట ప్రేక్షకాదరణ పొందటంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మంచు విష్ణు సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం.
Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment