Thursday, 30 October 2014

జిమ్ లో గాయపడ్డ హృతిక్ రోషన్.

                                      


బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ చేతికి గాయాలయ్యాయి. జిమ్ లో కసరత్తులు చేస్తుండగా భుజానికి గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళగా వత్తిడి ఎక్కువ కావడంతో కండరాలు పట్టు తప్పడంతో కనీసం నాలుగు వారాలైన విశ్రాంతి తీసుకోవాలని సూచించారట డాక్టర్లు. దాంతో హృతిక్  వ్యాయామానికి బ్రేక్ పడింది. ఇటీవలే కత్రినా కైఫ్ తో నటించిన ''బ్యాంగ్ బ్యాంగ్ '' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక మొహంజదారో అనే చిత్రం కోసం రెడీ అవుతు న్నాడు హృతిక్ ఐతే ఈ భుజ గాయం వల్ల కనీసం నెలపైనే గ్యాప్ వస్తుండటం తో ఇక ఆ చిత్ర షూటింగ్ లో పాల్గొనాలంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.

No comments:

Post a Comment