ఇటీవల తమిళ దర్శకులు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . ప్రస్తుతం అమలా పాల్ గర్భవతి అని తెలుస్తోంది. గత జూన్ లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట కి పండంటి బిడ్డ పుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ దేవుడు ఓ పండంటి బిడ్డని ప్రసాదించబోతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉందని తెలిపింది అమలా పాల్ . దాంతో అమలా పాల్ తల్లి అవుతున్నట్లు స్పష్టమౌతోంది. విజయ్ నాకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడని ,మాతృత్వపు విలువని తెలిపాడని అమలా పాల్ ట్వీట్ చేయడంతో ఆమె తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు ,తమిళ చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో నటిస్తోంది .
Sunday, 26 October 2014
తల్లి కాబోతున్న అమలా పాల్.

Labels:
KOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment