Friday, 31 October 2014

అడల్ట్ సినిమాలో శ్రద్దా దాస్




                                


తెలుగులో బోలెడు సినిమాల్లో శ్రద్దా దాస్ నటించినప్పటికీ ఈ భామకి సరైన సక్సెస్ దక్కలేదు ,అయినప్పటికీ అందాల ఆరబోత కు ఏమాత్రం వెనుకాడక చాలా చిత్రాల్లో అందాలతో చంపేసినప్పటికి ఈ భామ ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోనేలేదు దాంతో ఇక లాభం లేదనుకొని బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ తో వస్తున్న ''జిద్ '' అనే సినిమాలో రెచ్చిపోయి తన సత్తా ఏంటో చూపించింది.

ఇటీవల విడుదలైన జిద్ ట్రైలర్ చూస్తుంటే ఆ చిత్రంలో నటించింది మన శ్రద్దా నేనా అని ఆశ్చర్య పోయేలా రెచ్చిపో యింది. పైగా ఇప్పుడు ఎక్కువగా వస్తున్న చిత్రాలన్నీ అడల్ట్ కంటెంట్ తో వస్తుండటంతో ఇక ఓపిక పట్టలేక ఇంకొంత కాలం వేచి చూస్తే వయసు కూడా అయిపోతుంది కాబట్టి ఇప్పుడే ఉన్నవన్నీ చూపిస్తూ  రెచ్చిపోయి రొమాన్స్ సాగించింది. మరి ఈ రకంగానైన సక్సెస్ కొడుతుందో చూద్దాం.

No comments:

Post a Comment