బాలీవుడ్ హాట్ భామ ప్రియాంక చోప్రా నగ్నంగా నటించడానికి తన చెల్లికి ఎంతో సపోర్ట్ గా నిలిచిందట ! ఈ విషయాన్నీ ప్రియాంక చెల్లి ''బార్బీ హాండా '' నే స్వయంగా చెప్పింది. అక్క లాగే తను కూడా బాలీవుడ్ లో జెండా పాతాలని భావించిన ఈ భామ అందాలను ఆరబోయడానికి రెడీ అంటోంది.ఈ రోజుల్లో ఇంకా వంటి నిండా కప్పు కొని నటించడం ఏంటి అవసరమైతే నగ్నంగా నటించాలి అని చెప్పడమే కాకుండా నేను ఈ చిత్రంలో నగ్నంగా నటించాను ,పైగా ఆ సన్నివేశం గురించి ప్రియాంక కి చెబితే తను నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిందని అంటోంది. అంతేనా ...... నా శరీర సౌష్టవం చూపించడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఎంత కావాలంటే అంత చూపించడానికి నేను రెడీ అని చెబుతోంది. మొదటి చిత్రంతోనే ఇంతగా రెచ్చిపోతున్న ఈ భామ రాబోయే రోజుల్లో మరెంతగా రెచ్చిపోనుందో !బార్బీ హాండా అసలు పేరు కాగా సినిమా కోసం ''మనారా'' గా మార్చుకుంది. ప్రస్తుతం మనారా ''జిద్ ''అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.
Thursday, 30 October 2014
నగ్నంగా నటించిన ప్రియాంక చెల్లి .

Labels:
BOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment