పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తెలుగులో తొలిసారిగా నటించిన చిత్రం ''కరెంట్ తీగ ''. మంచు మనోజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఈ చిత్రంలో నటించడం వల్ల ఆమెకున్న హాట్ ఇమేజ్ వల్ల కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 24దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు కరెంట్ తీగ చిత్రాన్ని. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మించాడు. హాట్ పాప సన్నీ లియోన్ ఈ చిత్రంలో నటించడం వల్ల యూత్ పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని చూడటానికి ఎగబడుతున్నారు.
Friday, 31 October 2014
తెలుగులో తొలిసారిగా సన్నీ లియోన్.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment