Friday, 31 October 2014

మతం మార్చుకున్న సంగీత దర్శకుడు.

                               



ఇటీవల మతం మార్చుకున్న మేస్ట్రో ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా ఇకనుండి తన పేరుని సైతం మార్చుకుంటున్నాడు. ఇన్నాళ్ళు యువన్ శంకర్ రాజా గా వెండితెర పై పేరు వేసుకున్న యువన్ ఇక ఆ పేరు కనుమరుగు కానుంది. ఇకపై అబ్దుల్ హాలిక్ గా వెండితెరపై దర్శనం ఇవ్వనున్నాడు యువన్. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ తను సంగీతం అందించే చిత్రాలకు ఇకనుండి యువన్ స్థానంలో అబ్దుల్ హాలిక్ వేయాలని కోరాడట ! దాంతో ఇక యువన్ అబ్దుల్ కానున్నాడు. హిందూ మతం నుండి ముస్లిం మతాన్ని స్వీకరించాడు యువన్ ఇటీవల.

No comments:

Post a Comment