Friday, 31 October 2014

హితువు చెబుతోన్న శృతి హాసన్.

                                     


 తెరపై నేను గ్లామర్ పాత్రలు వేస్తున్నానంటే అది పాత్ర పరిధి మేరకు చేయాల్సి వస్తుందే తప్ప దాన్ని వ్యక్తిగతంగా నాకు ఆపాదించవద్దు ఒకవేళ నేను గ్లామర్ డోస్ ఎక్కువ పెంచినప్పటికీ మీరు మరోలా చూడటం తప్పు అని అంటోంది అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్. గ్లామర్ పాత్రలు వేస్తుందట ఆ సమయంలో శృతి శరీరాన్ని చూసే వాళ్ళు మామూలుగానే చూడాలట ! అంతేకాని ఆమె శరీరాన్ని కామంతో చూడకుండా ఉంటే ఎటువంటి సమస్యా లేదు అని చాలా సింపుల్ గా చెప్పేస్తుంది. ఆమె మాత్రం పాత్ర పరిధి మేరకు చూపిస్తుందట కానీ చూసే వాళ్ళు మాత్రం మంచి ద్రుష్టి తో చూడాలని హితువు చెబుతోంది అదన్న మాట .

No comments:

Post a Comment