Thursday, 30 October 2014

కత్తి ని చూడనున్న పవర్ స్టార్.

                  


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  కత్తి సినిమాని చూడనున్నట్లు తెలుస్తోంది. తమిళనాట సంచలన విజయం సాధిస్తున్న కత్తి చిత్రాన్ని తెలుగులో ముందుగా డబ్ చేయాలనీ అనుకున్నారు. కానీ ఘనవిజయం సాధించడంతో దానికి తోడూ రైతు సమస్యలతో ఆ చిత్రం రూపొందడంతో తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని అది పవన్ కళ్యాణ్ ఐతే ఇక ఆ సినిమా రేంజ్ వేరని అందుకే ప్రయత్నాలు ప్రారంభించాడు ఠాగూర్ మధు. ఠాగూర్ మధు చేతిలో డబ్బింగ్ హక్కులు ఉండటం తో ఆ చిత్రాన్ని ఎలాగైనా పవన్ కి చూపించి రీమేక్ చేయించాలని భావిస్తున్నాడు. అతగాడి కోరిక మేరకు పవర్ స్టార్  ఆ చిత్రాన్ని చూడనున్నారు. పవర్ స్టార్ కత్తి సినిమాని చేసినట్లయితే తెలుగునాట దుమ్ము రేగడం ఖాయం .

No comments:

Post a Comment