తన సినిమాల హిట్ ఫ్లాప్ ల తో పని లేకుండా తనకు నచ్చిన సినిమాలు తీసే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో దగ్గుబాటి రానా మళ్లీ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమధ్య వీరిద్దరూ కలసి 'డిపార్ట్ మెంట్' హిందీ సినిమా కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో వర్మ పూర్తిగా హైదరాబాదులోనే మకాం పెట్టి తెలుగు సినిమాలే తీస్తున్నాడు. లేటెస్ట్ గా 'ఐస్ క్రీమ్' సీరీస్ రూపొందించాడు. ఈ నేపథ్యంలో త్వరలో 'గొలుసు' పేరిట ఓ కథను తెరకెక్కించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. తనకిష్టమైన గ్యాంగ్ స్టర్ స్టోరీ లైన్ తో ఈ చిత్రానికి వర్మ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. దీనికి రానా అయితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో అతని కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం. మరి, రానా ఈ సినిమా చేస్తాడా లేదా అనేది చూడాలి ?
Sunday, 26 October 2014
రానా కోసం గాలం వేస్తున్న వర్మ

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment