హైదరాబాద్ లో శిల్ప కళా వేదికలో జరిగిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ''పిల్లా నువ్వు లేని జీవితం ''ఆడియో వేడుకలో మెగా హీరోలు అందరూ పాల్గొన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో మెగా హీరోలు చిరంజీవి ,నాగబాబు ,చరణ్ ,అల్లు అర్జున్ ,సాయి ధరమ్ తేజ్ లలో ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ అంటూ ..... పవర్ స్టార్ అంటూ అభిమానులు గోల చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఎవరు మాట్లాడుతున్నా పవర్ స్టార్ పవన్ నామస్మరణ తో శిల్పకళా వేదిక దద్దరిల్లి పోయింది. ఐతే చరణ్ మాట్లాడుతున్న సమయంలో మెగా అభిమానులు మళ్ళీ మళ్ళీ పవన్ ప్రస్తావన తీసుకు రావడంతో పవన్ బాబాయ్ అంటే మీ కంటే నాకే ఎక్కువ ఇష్టమని ,ఆయన ఈ వేదిక మీద ఉండాలని ఎంతగా కోరుకుంటున్నారో అంతకు రెట్టింపు కోరిక నాకు ఉందని ....... తల్లి మీద మీకు ఎంత ప్రేమ ఉందో అది బయటకి చెప్పలేరని అలాగే నాకు బాబాయ్ మీద ఉన్న ప్రేమ కూడా అలాంటిదే అని చెప్పి అభిమానులను ఆకట్టుకున్నాడు చరణ్ .
Sunday, 26 October 2014
పవన్ నామస్మరణతో దద్దరిల్లిన ఆడిటోరియం .

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment