Thursday, 30 October 2014

ఆ సినిమా సాటిలైట్ హక్కులు 80 కోట్లు.

             


బాలీవుడ్ లో సినిమాలు కలక్షన్స్ విషయం లో దూసుకు పోతున్న సంగతి తెలిసిందే . కాని సాటిలైట్ విషయం లో కుడా ఈ విషయం పై భారి పోటి నెలకొంది . లేటెస్ట్ గా అమీర్ ఖాన్ సినిమా అంటే ఆ క్రేజే వేరు . అమీర్  లేటెస్ట్ సినిమా పీకే లో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో అని అందరు ఎదురు చూస్తున్నారు . ఈ విషయం లో  అమీర్ తొలి రికార్డును బద్ద‌లు కొట్టేశాడ‌ని బాలీవుడ్ టాక్‌. పీకే శాట‌లైట్ రైట్స్ విష‌యంలో ఎవ్వ‌రికీ అంద‌ని కొత్త రికార్డ్ సృష్టించింద‌ట‌. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కులు రూ.80 కోట్ల‌కు ప‌లికాయ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ బాలీవుడ్  లో ఈ సాటిలైట్ కోసం రూ.40 కోట్లు మించ‌లేదెప్పుడూ. దాంతో రూ.80 కోట్లు అనేస‌రికి నివ్వెర‌పోతున్నారు. మరి ఈ సినిమా విడుదలై రూ.500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు .

No comments:

Post a Comment