అసలే తొడల సైజు బాగానే ఉంది ఆ భామకి కానీ ఇంకా పెద్దగా తన తొడలను చేసుకోవాలని ఆశ పడింది ,తన ఆశ ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది ఆ భామకి . ఇంతకీ ఆ భామ ఎవరు ,ఏంటా తొడల కథ అంటే .............. బ్రెజిలియన్ బ్యూటీ ఆండ్రేస్సాకి అసలే తొడలు బాగా లావుగా ఉన్న ఈ భామకి ఇంకా తొడలు లావుగా ఉండాలని భావించి సర్జరీ చేయించుకుంది ఈ భామ. బ్రెజిల్ లో పాలిమర్ ని తన తోడ భాగంలోకి ఎక్కిన్చుకుంది కానీ ఇది మోతాదు కి మించి ఎక్కించడంతో ఇప్పుడు ఇబ్బంది పడుతోంది. డోస్ ఎక్కువ కావడంతో తొడలు బాగా వాచాయట! దాంతో ప్రస్తుతం హాస్పిటల్ లో చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతోంది ఆండ్రేస్సా .
Friday, 5 December 2014
తొడల సైజు పెంచుకుంది కానీ మంచాన పడింది
అసలే తొడల సైజు బాగానే ఉంది ఆ భామకి కానీ ఇంకా పెద్దగా తన తొడలను చేసుకోవాలని ఆశ పడింది ,తన ఆశ ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది ఆ భామకి . ఇంతకీ ఆ భామ ఎవరు ,ఏంటా తొడల కథ అంటే .............. బ్రెజిలియన్ బ్యూటీ ఆండ్రేస్సాకి అసలే తొడలు బాగా లావుగా ఉన్న ఈ భామకి ఇంకా తొడలు లావుగా ఉండాలని భావించి సర్జరీ చేయించుకుంది ఈ భామ. బ్రెజిల్ లో పాలిమర్ ని తన తోడ భాగంలోకి ఎక్కిన్చుకుంది కానీ ఇది మోతాదు కి మించి ఎక్కించడంతో ఇప్పుడు ఇబ్బంది పడుతోంది. డోస్ ఎక్కువ కావడంతో తొడలు బాగా వాచాయట! దాంతో ప్రస్తుతం హాస్పిటల్ లో చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతోంది ఆండ్రేస్సా .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment