రేయ్ ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ ...... అవును మెగా స్టార్ మేనల్లుడు సాయి ధరం తేజ్ మొదటి సినిమా . ఎప్పుడో ప్రారంబం అయిన ఈ సినిమా ఇప్పటికి విడుదలకు నోచుకోలేదు . ఇప్పటికే ఈ సినిమా విషయం లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వై వి ఎస్ చౌదరి ఎలాగైనా సరే తన ఆస్తులను అమ్మైనా ఈ సినిమాను విడుదల చేయాలనీ ప్లాన్ చేసాడు . జనవరి 30న విడుదల చేయాలనే గట్టి ప్రయత్నం లో ఉన్నాడు వై విఎస్ . సాయి ధరం నటించిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమా సూపర్ హిట్ కావడం తో రేయ్ పై భారి అంచనాలే పెట్టుకున్నాడు . మరి రేయ్ విడుదల వై వి ఎస్ కు మరెన్ని కష్టాలు తెస్తుందో చూడాలి
Friday, 26 December 2014
మొత్తానికి రేయ్ విడుదలకు ప్లాన్ చేసాడు
రేయ్ ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ ...... అవును మెగా స్టార్ మేనల్లుడు సాయి ధరం తేజ్ మొదటి సినిమా . ఎప్పుడో ప్రారంబం అయిన ఈ సినిమా ఇప్పటికి విడుదలకు నోచుకోలేదు . ఇప్పటికే ఈ సినిమా విషయం లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వై వి ఎస్ చౌదరి ఎలాగైనా సరే తన ఆస్తులను అమ్మైనా ఈ సినిమాను విడుదల చేయాలనీ ప్లాన్ చేసాడు . జనవరి 30న విడుదల చేయాలనే గట్టి ప్రయత్నం లో ఉన్నాడు వై విఎస్ . సాయి ధరం నటించిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమా సూపర్ హిట్ కావడం తో రేయ్ పై భారి అంచనాలే పెట్టుకున్నాడు . మరి రేయ్ విడుదల వై వి ఎస్ కు మరెన్ని కష్టాలు తెస్తుందో చూడాలి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment