Wednesday, 3 December 2014

చంద్రకళ గా వస్తున్న హన్సిక .

                                           



అందాల ముద్దుగుమ్మ హన్సిక టైటిల్ రోల్ పోషించిన చిత్రం ''చంద్రకళ ''. తమిళంలో అరణ్మని పేరుతో విడుదలై సంచలన విజయం విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో సి. కళ్యాణ్ అనువాదం చేస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట సంచలన విజయాన్ని సాధించిందని 30కోట్లు కలెక్ట్ చేసిందని తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. హర్రర్ కథాంశం తో థ్రిల్లింగ్ గా సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ చంద్రకళ . గ్రాఫిక్స్ కి ఈ చిత్రంలో అత్యంత ప్రాధాన్యత ఉందని తప్పకుండా గ్రాఫిక్స్ అందరినీ అలరిస్తాయని ............. చందమామ వంటి సూపర్ హిట్ తర్వాత మేము అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 19న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు నిర్మాత సి. కళ్యాణ్.

No comments:

Post a Comment