ఎన్టిఆర్ హీరోగా నటిస్తున్న టెంపర్ షూటింగ్ జరుపుకుంటుంది . 2014 లో అయన ఎంన్నో ఆశలు పెట్టుకున్న రభస భారి ఫ్లాప్ అవ్వడం తో కనీసం వచ్చే ఏడాది అయిన మంచి హిట్ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నాడు . ఇప్పటికే అయన పూరి జగన్నాధ్ దర్శకత్వం లో రూపొందుతున్న టెంపర్ సినిమా జనవరి 9 న విడుదలకు ముందు ప్లాన్ చేసారు , కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఫిబ్రవరి 5 న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు . కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టిఆర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు
Friday, 26 December 2014
టెంపర్ విడుదల డేట్ కన్ఫర్మ్ అయ్యిందా
ఎన్టిఆర్ హీరోగా నటిస్తున్న టెంపర్ షూటింగ్ జరుపుకుంటుంది . 2014 లో అయన ఎంన్నో ఆశలు పెట్టుకున్న రభస భారి ఫ్లాప్ అవ్వడం తో కనీసం వచ్చే ఏడాది అయిన మంచి హిట్ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నాడు . ఇప్పటికే అయన పూరి జగన్నాధ్ దర్శకత్వం లో రూపొందుతున్న టెంపర్ సినిమా జనవరి 9 న విడుదలకు ముందు ప్లాన్ చేసారు , కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఫిబ్రవరి 5 న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు . కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టిఆర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment