Friday, 26 December 2014

అడవి శేషు తో జోడి కట్టిన లక్ష్మి మంచు



అడవి శేషు ఆ మద్య పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . ప్రస్తుతం అయన చాలా బిజీగా ఉన్నాడు . ప్రస్తుతం అయన క్షణం అనే సినిమాలో నటిస్తున్నాడు . దాంతో పాటు మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో కుడా హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్ గా మంచు లక్ష్మి శేషు కు జోడిగా నటిస్తుంది . ఇప్పటివరకు కొన్ని లిమిటెడ్ పాత్రల్లో నటించిన మంచు లక్ష్మి ఇప్పుడు హీరోయిన్ గా బిజీ అవ్వాలనే ప్రయత్నం లో ఉన్నట్టు తెలుస్తోంది . ఇప్పటికే ఆమె హీరోయిన్ గా రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది

No comments:

Post a Comment