Monday, 3 November 2014

పరిణీతి చోప్రా హాట్ ఫొటోషూట్‌.

                                      


ఇటివలే జిద్ సినిమా లో రెచ్చిపోయి నటించిన హాట్ భామ ప్రియాంక చోప్రా చెల్లెలు మన్నారా సంచలనం క్రియేట్ చేసింది . ఇప్పుడు ఆమె మరో చెల్లెలు తానేమి తక్కువ కాదంటూ వయ్యారాలు ఆరబోసింది ? ప్రియాంక చోప్రా చెల్లెళ్లు పరిణీతిచోప్రా - మన్నారాలు నెటిజన్లను ఆకట్టుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్‌గా ‘జిద్’ మూవీ ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. దాదాపు ఐదురోజుల్లో 16 లక్షల హిట్స్ రావడంతో మన్నారా చాలా ఎంజాయ్ చేస్తుంది . దీంతో బాలీవుడ్ వరసగా  ఆఫర్లు వచ్చి పడతాయని భావిస్తోంది. అలాగే  తానేమీ తక్కువ తినలేదంటూ పరిణీతి చోప్రా నిరూపించే ప్రయత్నం చేసింది. ఓ ఫ్యాషన్ మేగజైన్‌కు ఊహించని విధంగా ఫోజులిచ్చి యూత్‌ని ఎట్రాక్ట్ చేసుకునే పనిలోపడింది. వున్నట్లుండి పరిణీతి ఇలాంటి ఫోజులివ్వడమేంటని ఇండస్ర్టీలో చర్చించుకుంటున్నారు. ఈ ఫొటోషూట్‌కు సంబంధించి వీడియో లీకైంది. మరి మన్నారా కు పరిణతి గట్టి పోటి ఇస్తుందన్న మాట ?

No comments:

Post a Comment