Monday, 3 November 2014

ఆ అనుభవం లేదంటున్న హీరోయిన్.


                                    

 బాలీవుడ్ లో బోల్డ్ గా అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్న భామ ఆలియా భట్. ఇటీవల ఈ భామ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తుండటం తో ఈ భామకి భలే క్రేజ్ వచ్చింది. సక్సెస్ లతో పాటు ముగ్ద మనోహరమైన రూపం కావడం దానికి తోడూ అందాలను ఉదారంగా ఆరబోస్తూ రొమాంటిక్ సన్నివేశాల్లో భీభత్సంగా రెచ్చిపోతున్న ఈ భామకి ఇప్పటి వరకు బోలెడు మంది బోయ్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఎవరితో కూడా సెక్స్ అనుభవం మాత్రం లేదట ! ఈ విషయాన్నీ తనే స్వయంగా చెప్పింది. తన హీరోలైన సిద్దార్థ్ మల్హోత్రా ,వరుణ్ ధావన్ లతో నేను ఫ్రెండ్లీ గా ఉంటానని దాంతో వాళ్లతో నాకు ఎఫైర్ ఉన్నట్లు రకరకాల కథనాలను రాస్తున్నారని కానీ ఇప్పటి వరకు నాకు సెక్స్ అనుభవం అంటే ఏంటో తెలీదని ,సెక్స్ అనేది ఇద్దరు మనుషుల మద్య జరిగే తతంగం అని అంతేకాని దాన్ని తెగ ఇదిగా మాట్లాడుకునేది కాదని అంటోంది నిండా పాతికేళ్ళు కూడా లేని  బాలీవుడ్ అందాల భామ ఆలియా.

No comments:

Post a Comment