సూపర్ స్టార్ రజని కాంత్ భార్య లత పై చీటింగ్ కేసు నమోదైంది. ఆ వివరాల్లోకి వెళితే ఆ మద్య వచ్చిన కొచ్చడయన్ సినిమా పంపిణి హక్కులు మాకే ఇస్తానని దానికోసం పది కోట్లు అడ్వాన్సు గా కుడా తీసుకున్నారని , కాని తమను కాదని ఆ హక్కులు ఎరోస్ సంస్తకు ఇచ్చారని యాడ్ బ్యూరో సంస్త పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఈ కేసులో నిర్మాత మురళి మనోహర్ పైన , దాంతో పాటు ఈ అగ్రిమెంట్ కు గ్యారంటి ఇచ్చిన రజిని శ్రీమతి లతపైన కుడా కేసు పెట్టారు . అలాగే ఇప్పుడు లింగ సినిమా హక్కులు కుడా అదే సంస్తకు ఇచ్చారని కావాలనే ఇదంతా చేస్తున్నారని , వారు మోసానికి ఓడిగాడుతున్నరంటు కంప్లైంట్ దాకలైంది . ఈ విషయం పై దర్యాప్తు జరగనుంది .
Wednesday, 3 December 2014
రజని కాంత్ భార్య లత పై చీటింగ్ కేసు.
సూపర్ స్టార్ రజని కాంత్ భార్య లత పై చీటింగ్ కేసు నమోదైంది. ఆ వివరాల్లోకి వెళితే ఆ మద్య వచ్చిన కొచ్చడయన్ సినిమా పంపిణి హక్కులు మాకే ఇస్తానని దానికోసం పది కోట్లు అడ్వాన్సు గా కుడా తీసుకున్నారని , కాని తమను కాదని ఆ హక్కులు ఎరోస్ సంస్తకు ఇచ్చారని యాడ్ బ్యూరో సంస్త పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఈ కేసులో నిర్మాత మురళి మనోహర్ పైన , దాంతో పాటు ఈ అగ్రిమెంట్ కు గ్యారంటి ఇచ్చిన రజిని శ్రీమతి లతపైన కుడా కేసు పెట్టారు . అలాగే ఇప్పుడు లింగ సినిమా హక్కులు కుడా అదే సంస్తకు ఇచ్చారని కావాలనే ఇదంతా చేస్తున్నారని , వారు మోసానికి ఓడిగాడుతున్నరంటు కంప్లైంట్ దాకలైంది . ఈ విషయం పై దర్యాప్తు జరగనుంది .
Labels:
KOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment