నందమూరి కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం ''పటాస్ ''. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ లోగోని 27/11/14 న సాయంత్రం రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సాయి కార్తీక్ సంగీతం అందించిన పటాస్ పాటలను డిసెంబర్ 7న హైదరాబాద్ లో అశేష అభిమానుల మద్య గ్రాండ్ గా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాగే చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయనున్నారు.
Saturday, 29 November 2014
పటాస్ లోగో ఆవిష్కరణ .

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment